SELECT YOUR LANGUAGE
ENGLISH ESPAÑOL FRANCAIS ROMÂNĂ SVENSKA العربية 中文 日本語 TIẾNG VIỆT मराठी తెలుగు
తయారీ సమయం 20 నిముషాలు వంట సమయం 1 గంట 30 నిముషాలు 3-4 మందికి వడ్డిస్తుంది
బమియ వంటకం మధ్యప్రాచ్యము లో చాల ప్రసిధికాంచింది, ఇరాక్ లో చాల ప్రసిధిచండింది. దీని ఒక అరబిక్ పదం "ఓక్రా(బెండకాయ )" తో పేరు పెట్టారు, చాలామంది దీనిని వంటకాల రాజుగా భావిస్తారు, మరియు అది అంతటా వచ్చే వారందరికీ ఇది చాలా ప్రియమైనది,దీని పూర్తిగా ఆస్వాదించాలి అంటే బాస్ మతి రైస్ తో పాటు తినండి, బసంతి రైస్ ఎలా చేసుకోవాచో కూడా మా వెబ్సైటు లో ఉంది.

కావలిసిన పధార్ధాలు
500 గ్రాముల గొర్రె మాంసం
500 గ్రాముల పండి పోయిన టమాటాలు
400 గ్రాముల బెండకాయలు
4-5 వెల్లుల్లి లవంగాలు
1 పెద్ద నిమ్మకాయ రసం
ఉప్పు, రుచి కోసం
45-60 గ్రాముల కుకింగ్ ఆయిల్ (సన్ఫ్లవర్)
15-30 గ్రాముల టమాటో పేస్ట్
పద్ధతి
టమాటో జ్యూస్ తయారీ పద్దతి
ముందు మనం టొమాటలును మిక్సీ లో వేసుకొని జ్యూస్ తీసుకోవాలి తోకలి ని వడకట్టి.

మిగితా పదార్ధాలను తయారుచేసుకునే పద్దతి
ముందు ఆ మేముసం ని 5 నిముషాలు కొంచం సెగ తో ఉడకపెట్టండి దాని తర్వాత నీళ్లు గిన్నె నుండి నీటిని తీసివేయండి.

ఇప్పుడు మల్లి మాంసం ఉన్న గిన్ని లో రొండు కప్పులు నీళ్లు పోయండి దాని తర్వాత, కొంచెం సెగ మీద నీళ్లు ఆవిరి అయ్యే వరకు ఉడకపెట్టండి.
మాంసం ఉడికేలోపు మనం బెండకాయలు సిద్ధం చేసుకోవాలి. బెండకాయలను చక్కగా కడిగి తొడిమలు (stems) ను తీసేయండి.

బమియ ని సమకూర్చుకొనే పద్దతి
మాంసం ఉడికే ప్రక్రియ లో కొంచెం నీళ్లు గిన్ని లో మిగిలి ఉండగా మీరు బెండకాయలు అన్ను వెల్లులి లవంగాలు వేసి బాగా తిప్పండి.

దాని తర్వాత టమాటో అన్ను నిమ్మకాయి జ్యూస్ వేయండి, తర్వాత రుచి కోసం ఉప్పు వేయండి, ఆయిల్ కూడా వేసి చిక్కగా అయ్యే వరకు తిప్పండి.
ఎర్రగా అయ్యేవరకు తిప్పండి, ఇంకా మంచి రుచి కోసం టమాటో పేస్ట్ వేయండి దాని తరవాత రుచి చూసి ఉప్పు అన్ను పులుపు ఇమ్మన తక్కువ అయితే వేయండి దాని తర్వాత స్టవ్ సిం లో పెట్టుకొని ఒక 10 నిముషాలు వండండి. వేడిగా తింటే చాల బావుండుంది.

టిప్ 1
గొర్రె మాంసం యీ వాడాలి అన్ని లేదు, ఏదైనా వాడచ్చు.
టిప్ 2
వెజిటేరియన్ అయితే ఇదే వంటకం మాంసం లేకుండా వండుకోవచ్చు, టేస్ట్ వేరుగా ఉన్న చాల రుచి గ ఉంటుంది!
టిప్ 3
యీ కూర ని బాసుమతి రైస్ తో తింటే చాల బావుండుంది.