బెస్ట్ బాసుమతి రైస్

SELECT YOUR LANGUAGE

ENGLISH ESPAÑOL FRANCAIS ROMÂNĂ SVENSKA العربية 中文 日本語 TIẾNG VIỆT मराठी తెలుగు


తయారీ సమయం 10 MINUTES వంట సమయం 40 MINUTES 3 వడ్డిస్తుంది

ఈ రెసిపీ అనూహ్యంగా సరళమైనది,ఇది అన్ని రకాల మిడిల్ ఈస్టర్న్ వంటలకు "బేస్" గా భావిస్తారు,అరబిక్‌లో "వైట్ రైస్" (تمن ابيض) అని పిలుస్తారు, దీనిని సాధారణంగా కొన్ని రకాల వంటకాలతో పాటు తింటారు, ముఖ్యంగా గొర్రె మాంసం మరియు కూరగాయలు ఉంటాయి. ఈ ఇరాకీ తరహా బామియాతో జతచేయమని నేను సిఫార్సు చేస్తున్నాను.

కావలిసిన పధార్ధాలు

1 కప్ బాస్మతి బియ్యం

నీరు, కావాల్సినంత

ఉప్పు రుచి కోసం

2 పెద్ద చెంచా వంట నునె (సన్ఫ్లవర్ నూనెకు ప్రాధాన్యత ఇవ్వబడింది)


పద్ధతి

ముందు అన్నం ఒక గిన్ని లో పోసుకొని బాగా కడగండి.

అది అయ్యాక ఆ అన్నం లో మంచి నీళ్లు పోయండి , అన్నం మీద నీళ్లు ఒక 2 సెంటీమీటర్ల పయికి ఉండాలి , ఆలా ౩౦ మినిమషాలు నానపెట్టండి.

దాని తర్వాత నీలను వాడకోటి , మల్లి అన్నే నీళ్లు పోసి రుచి కోసం హొంచెం ఉప్పు వేసి ఒక 10 నిముషాలు ఉడకనివండి, మల్లి చివరిగా నీళ్లు వాడకోటండి.

వేడి మీద తిరిగి ఉంచండి మరియు,గిన్ని ని నూనెతో కోట్ చేయండి., మల్లి దానిలో ఉడికిన అన్నం వెయ్యండి, తర్వాత దాని కవర్ చేయండి , ఒక 30 నిముషాలు తక్కువ వేడి మీద ఉండనివండి,కొంచెం ఎక్కువ సేపు అయినా ఏమి అవ్వదు కానీ ముందే దాని మీద ఉన్న ప్లేట్ ని తీయదు తిస్తె ఆవిరి బయటికి వచ్చేస్తుంది , బియ్యం ఉడికిన తర్వాత, సర్వ్ చేసి ఆనందించండి.


టిప్ 1

కావాల్సిన పదార్ధాలలో నీళ్లు ఎన్ని కావాలో సర్రిగా ఇవ్వలేదు, మీరు తీసుకున్న అన్నం ఉండకటానికి ఎంత నిఱు కావాలో మీరె అంత తీసుకోవండి.


టిప్ 2

కొంచెం ఎక్కువసేపు ఉడికిన పర్లేదు, కింద ఒక లేయర్ ల తయారు అయినా ఏమి అవ్వదు. ఆలా అయితే కొంచెం మంచి టెక్సతురే వస్తది అంతే.


టిప్ 3

మీరు యీ బాస్మతి రైస్ ని ఏదైనా కుర్ర తో తింటే చాల బావుంటుంది.

0件のコメント

SUBSCRIBE TO BECOME

A WORLDLIER GLUTTON

  • Facebook
  • Instagram
  • Pinterest
The Red Goji © 2020
  • Facebook
  • Instagram
  • Pinterest