రెబెకాహ్స్ క్విక్ ఫిక్స్ ఫ్రైడ్ రైస్

తెలుగు ENGLISH ESPAÑOL FRANÇAIS ROMÂNĂ SVENSKA عربي 中文 日本語 TIẾNG VIỆT मराठी తెలుగు తయారీ సమయం 15 నిముషాలు వంట సమయం 15 నిముషాలు 2-3 వడ్డిస్తుంది ఫ్రైడ్ రైస్ చేయటం చాల సులువు, ఎంత రుచి గ ఉంటుందో అంతే సులువుగా కూడా ఉంటుంది, దీనిని వెజిటేరియన్ లాగా కూడా చేసుకోవచ్చు, ణొన్ వెజిటేరియన్ లాగా కూడా చేసుకోవచ్చు, దీని మీరు యీ సందర్భం లో అయినా చేసుకోవచ్చు. కావలిసిన పధార్ధాలు 375 గ్రాముల వండిన అన్నం 2 గుద్దులూ 1 పెద్ద కారెట్, ముక్కలుగా చేసి 1 చిన్న ఉల్లిపాయ, ముక్కలుగా చేసి 50 గ్రాముల బటానీలు 50 గ్రాముల మొక్కజొన్న 100 గ్రాముల ముందుగా వండిన రొయ్యలు 45 గ్రాముల వంట నునె 30 గ్రాముల సోయా సాస్ ఉ ప్పు, రుచి కోసం నోట్ దిగ్బంధం పరిమితుల కారణంగా, ఫోటో తీసిన పదార్థాలు జాబితా చేయబడిన వారికి పూర్తిగా నమ్మకంగా ఉండకపోవచ్చు. (దీన్ని మీరే తయారుచేసేటప్పుడు సృజనాత్మకత పొందడానికి బయపడకండి!) పద్ధతి పదార్థాలను సిద్ధం చేసుకొనే పద్దతి ముందు ఉల్లిపాయికి క్యారెట్ కి తోలు తీయండి. తర్వాత గుడ్డులుని పగలకొట్టి చక్కగా గిలకొట్టండి. సగం వంట నూనెను పెద్ద ఫ్రైయింగ్ పాన్ లేదా వోక్ లోకి పోయాలి మరియు స్టవ్ ను మీడియం వేడి మీద తిప్పండి. నూనె వేడి అయ్యాక, తర్వాత కొట్టిన గుడ్లలో పోయాలి. గూడు మొత్తం కాలే లోపే తీసేయండి మల్లి మనం అన్నం తో వేసినపుడు మాడిపోకుండా ఉంటాయి. ఫ్రైడ్ రైస్ ని తయారుచేసుకొని పద్దతి మిగిలిన నూనె ని పోయండి పోసి ఉల్లిపాయలు కార్రోట్లు వేయండి, మెత్తగా అయ్యే వరకు వండండి వాటితోపాటు, దానితో పటు బఠాణీలు మొక్కజొన్నలు వేయండి వాటిలిని వండాక, అన్నం వేయండి ఎక్కడ ముద్ద ముద్ద గ ఉండకుండా చూసుకోండి, తర్వాత రొయ్యలు గుడ్లు వేయండి, గుడ్లు ముక్కలు అయేలా తిప్పండి. కొంచెం సోయ్ సాస్ రుచి కోసం వేసుకోండి, ఉప్పు కూడా వీలుఅయితే రుచి కోసం కొంచెం వేసుకోండి, అంత వండాక పొయ్యమీద నించి తీసేయండి వేడిగా తింటే చాల బావుంటుంది. టిప్ 1 మీరు నిన్న మిగిలిపోయిన అన్నం కూడా వాడుకోవచ్చు కానీ విడతీయటానికి కొంచెం కష్టం గ ఉంటె కొంచెం నీళ్లు వేయచ్చు. టిప్ 2 మీకు టైం తక్కువ ఉంటె ఉల్లిపాయలు క్యారెట్లు గుడ్ల తో పట్టు వేయచ్చు .ఇది చేస్తే మీకు ఇంకా మెత్తగా వస్తది. రెసిప్ కాంట్రిబ్యూటర్ గురించి REBEKAH DING JIN • స్వీడన్ తన జీవితంలో మొదటి 15 సంవత్సరాలు వివిధ సంస్కృతులతో ఒక విదేశీ దేశంలో నివసిస్తున్న ఇయాద్, సంస్కృతుల మధ్య వంతెనలను దాటడానికి ఒక వృత్తిని అభివృద్ధి చేయగలిగాడు. అతను తన జ్ఞానాన్ని ఎక్కువ మంచి కోసం ఉపయోగించుకునే మేధావిగా తనను తాను చిత్రీకరిస్తాడు. అతను ఎల్లప్పుడూ తన జ్ఞానాన్ని మరియు అనుభవాన్ని సుసంపన్నం చేసే అవకాశాలలో బయటపడతాడు. అతను స్వేచ్ఛగా ఉన్నప్పుడు, అతను అన్ని రకాల పుస్తకాలను, ముఖ్యంగా చారిత్రక విప్లవాత్మక సంఘటనలను అనుకరించే నవలలను చదువుతాడు. ప్రస్తుతం ఈజిప్టులో నివసిస్తున్నారు.

SUBSCRIBE TO BECOME

A WORLDLIER GLUTTON

  • Facebook
  • Instagram
  • Pinterest
The Red Goji © 2020
  • Facebook
  • Instagram
  • Pinterest